లోక్ అదాలత్లో ఒక్కటైన జంట
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన వీరమల్లు, సరిత దంపతులు. వీరి వివాహం 2012లో జరుగగా గత కొంతకాలంగా మనస్పర్ధలతో వేర్వేరుగా ఉంటున్నారు. కాగా శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు కోర్టు ప్రాంగణంలో..
తుంగతుర్తి, మార్చి 28 : తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన వీరమల్లు, సరిత దంపతులు. వీరి వివాహం 2012లో జరుగగా గత కొంతకాలంగా మనస్పర్ధలతో వేర్వేరుగా ఉంటున్నారు. కాగా శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎండి.గౌస్ పాషా ఆధ్వర్యంలో జరిగిన లోక్ అదాలత్లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. భార్యాభర్తలు తిరిగి కలిసి పోవడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. కేసులు వద్దు సామరస్య పరిష్కారమే ముద్దు అన్నారు, అది లోక్ అదాలత్ లో సాధ్యపడుతుందని తెలిపారు. కక్షిదారులు క్షనికావేశాన్ని మరిచి ప్రతి ఒక్కరు ప్రేమాభిమానంతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ నరసింహారావు, ఎస్ఐలు క్రాంతి కుమార్, చిరంజీవి, సైదులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనపర్తి జ్ఞాన సుందర్, కారంగుల వెంకటేశ్వర్లు, పర్వీన్ బేగం, రాజు, వేణు యాదవ్, సతీశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

