Wine Shop | చిట్యాల వైన్ షాపులో చోరీ.. 20 వేల క్యాష్, రెండు బీర్లు ఎత్తుకెళ్లిన దుండగులు
Wine Shop | నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఖుషీ వైన్స్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. షట్టర్‌ను గునపంతో పగులగొట్టిన దుండగులు కౌంటర్లో ఉన్న రూ.20 వేల నగదు, ఒక సెల్‌ఫోన్, రెండు బీర్ బాటిళ్లు ఎత్తుకెళ్లారు.
Wine Shop | నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఖుషీ వైన్స్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. షట్టర్‌ను గునపంతో పగులగొట్టిన దుండగులు కౌంటర్లో ఉన్న రూ.20 వేల నగదు, ఒక సెల్‌ఫోన్, రెండు బీర్ బాటిళ్లు ఎత్తుకెళ్లారు.
ఉదయం వైన్స్‌కు వచ్చిన తర్వాత షాపు తాళం పగులకొట్టి ఉండటంతో షాప్ నిర్వాహకులకు విషయం తెలిసింది. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైన్ షాపులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

