మూసీకి క్యూసెక్కుల ఇన్ఫ్లో 492
మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి శుక్రవారం 492.24 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 640.85(3.41 టీఎంసీలు) అడుగులకు పెరిగింది.
- 640 అడుగులకు పెరిగిన నీటిమట్టం
కేతేపల్లి, జూన్ 13: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి శుక్రవారం 492.24 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 640.85(3.41 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. నెల రోజులుగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, జనగామ, వరంగల్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో నిలకడగా 400 క్యూసెక్కులకు పైగా వస్తున్నది.
ఏప్రిల్లో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల నిలిపి వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు17 అడుగుల మేరకు ప్రాజెక్టు నీటిమట్టం పెరిగింది. ఇన్ఫ్లో ఇదేస్థాయిలో కొనసాగితే ఈ నెల చివరి వరకు నీటిమట్టం 645 అడుగులకు పెరిగే అవకాశం ఉన్నది. ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుండటం, వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో అధికారులు ప్రాజెక్ట్ కాల్వలకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

