గురువారం 28 జనవరి 2021
Nagarkurnool - Dec 05, 2020 , 01:19:49

రేపు ‘జర్నలిస్ట్‌గా అంబేద్కర్‌' పుస్తకావిష్కరణ

రేపు ‘జర్నలిస్ట్‌గా అంబేద్కర్‌' పుస్తకావిష్కరణ

కందనూలు: ఫూలే-అంబేద్కర్‌ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ‘జర్నలిస్ట్‌గా అంబేద్కర్‌' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని అధ్యయన వేదిక కన్వీనర్‌ గుడిపల్లి నిరంజన్‌ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. సంగిశెట్టి శ్రీనివాస్‌ రచించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని అంబేద్కర్‌ వర్ధంతి రోజున నిర్వహిస్తున్నామని.. కళాకారులు, కవులు, రచయితలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.logo