బీఆర్ఎస్ను వీడను
బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్‌లో చేరుతున్నానని తీన్మార్ మల్లన్న తప్పుడు వార్తను ప్రసారం చేశారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జహీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు.
- జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు
కోహీర్, ఏప్రిల్ 4: బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్‌లో చేరుతున్నానని తీన్మార్ మల్లన్న తప్పుడు వార్తను ప్రసారం చేశారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జహీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. 12మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, అందులో తన పేరు రాశారని మండిపడ్డారు.
ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. గురువారం నియోజకవర్గంలో పలు శుభకార్యాలకు హాజరయ్యానని వివరించారు. జహీరాబాద్ వదిలి పోలేదని, తీన్మార్ మల్లన్న మాత్రం ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు, చివరి వరకు బీఆర్ఎస్తోనే ఉంటానని స్పష్టం చేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

