మెదక్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి | మెదక్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.

మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 9 : మెదక్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 11 వార్డుల్లో పట్టణ ప్రగతి నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 79 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతితో పట్టణాలు సుందరంగా మారుతున్నాయన్నారు. ప్రతి మున్సిపాలిటీకి పట్టణ ప్రగతి ద్వారా ప్రతి నెలా ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుందన్నారు. పట్టణంలో ఇప్పటికే విశాలమైన మెయిన్ రోడ్డు వేసుకున్నామని సెంట్రల్ లైటింగ్, ప్రధాన కూడలిలో హైమాస్ లైట్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు.
అంతేగాకుండా పట్టణంలోని అంతర్గ రోడ్లతోపాటు ఆయా వార్డులలో కాలానీలు, వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నమన్నారు. పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంచాలని పాలకవర్గానికి సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూధన్‌రావు, కౌన్సిలర్లు జయరాజ్, శ్రీనివాస్, ఆవారి శేఖర్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

