సింగూరు ప్రాజెక్టు నీటి విడుదల
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని వదిలారు. దిగువ ప్రాంతంలోని మంజీరా బ్యారేజ్‌లోకి తాగునీటి అవసరాల నిమిత్తం వదిలినట్లు సింగూరు ప్రాజెక్టు ఈఈ భీమ్ తెలిపారు. గేట్ ద్వారా 3472 క్యూసెక్యులు, పవర్‌హౌస్ ద్వారా మిగిలిన నీరు దిగువకు వదులుతున్నారు.
పుల్కల్, జూన్ 5: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని వదిలారు. దిగువ ప్రాంతంలోని మంజీరా బ్యారేజ్‌లోకి తాగునీటి అవసరాల నిమిత్తం వదిలినట్లు సింగూరు ప్రాజెక్టు ఈఈ భీమ్ తెలిపారు. గేట్ ద్వారా 3472 క్యూసెక్యులు, పవర్‌హౌస్ ద్వారా మిగిలిన నీరు దిగువకు వదులుతున్నారు.
. నీటి విడుదల చేసినందున మంజీరా నది పరీవాహకం వైపు ప్రజలు, మత్స్యకారులు, గొర్రెలు, మేకలు, పశుపెంపకందారులు వెళ్లవద్దని సూచించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

