Farmers | రైతుకు ట్రాన్స్ఫార్మర్ షాక్.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై రైతుల రాస్తారోకో
Farmers | ట్రాన్స్ఫార్మర్కు మరమ్మత్తులు చేస్తుండగా రైతు విద్యుత్ షాక్‌కు గురై చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన లైన్మెన్ రమేష్, ఏఈ గణేష్ లను తక్షణమే విధుల నుంచి తొలగించాలని రైతులు కల్వకుంట గ్రామ ప్రధాన రహదారిపై సోమవారం బైఠాయించారు.
Farmers | నిజాంపేట, ఫిబ్రవరి 9: రజక్ పల్లికి చెందిన రైతు పరుశరాములు తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్కు మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన సమీప రైతులు వెంటనే బాధిత రైతు పరశురాములును సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానాలో చేర్పించారు.
ట్రాన్స్ఫార్మర్కు మరమ్మత్తులు చేయుమని నాలుగు నెలలుగా విద్యుత్ అధికారులకు చెప్పినా ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన లైన్మెన్ రమేష్, ఏఈ గణేష్ లను తక్షణమే విధుల నుంచి తొలగించాలని రైతులు కల్వకుంట గ్రామ ప్రధాన రహదారిపై సోమవారం బైఠాయించారు.
సరిపడా కరెంటు కూడా సరఫరా చేయడం లేదని.. చేతులు పైకి లేపితే అందే విధంగా విద్యుత్ తీగలు ఉన్నాయని, కరెంటు సమస్యలు తీర్చనోళ్లు నశించాలి.. రైతుల బాధలు పరిష్కరించాలి అంటూ రైతులు నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి నిజాంపేట పోలీసులు చేరుకొని రైతులకు సర్ధి చెప్పారు. ప్రమాదానికి కారణమైన ట్రాన్స్ఫార్మర్లు పోలీసులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతులు రాజం గోపాలస్వామి కొమురయ్య స్వామి కనకరాజు మహంకాళి కనకరాజు పరుశురాములు సత్యనారాయణ స్వామి నర్సింలు తదితరులు ఉన్నారు.

Read Also :
Pongal Fight | 2027 సంక్రాంతి బాక్సాఫీస్ రణరంగం… ఒకేసారి బరిలోకి చిరు, నాగ్, బాలయ్య, వెంకీ?
Gaaya Padda Simham Traiser | ‘గాయపడ్డ సింహం’ ట్రైజర్ రిలీజ్… తరుణ్ భాస్కర్ కొత్త అవతారంలో ..!
Supritha | మా అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలనుంది … సుప్రిత ఎమోషనల్ కామెంట్స్ వైరల్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

