కల్యాణం కమనీయం
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం సీతారాముల కల్యాణం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వైభవంగా జరిగింది. ‘శ్రీరామ.. జయరామ.. జయ జయ రామ’ అని భక్తుల రామ నామస్మరణలతో ఆలయాలు మార్మోగాయి. వరుడిగా రాముడు, వధువుగా సీతమ్మను చూసి భక్తులు పులకించారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం సీతారాముల కల్యాణం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వైభవంగా జరిగింది. ‘శ్రీరామ.. జయరామ.. జయ జయ రామ’ అని భక్తుల రామ నామస్మరణలతో ఆలయాలు మార్మోగాయి. వరుడిగా రాముడు, వధువుగా సీతమ్మను చూసి భక్తులు పులకించారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
-మెదక్/సంగారెడ్డి జిల్లాల నెట్వర్క్, మార్చి 30
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

