రామాయంపేటలో గోధుమల లారీ బోల్తా..డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
రామాయంపేట, మే 30 : అదుపుతప్పి గోధుమల లారీ బోల్తాపడ్డ సంఘటన సోమవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని అలహాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గోధుమల లారీ అదుపుతప్పి మార్గమధ్యంలోని రామాయంపేట జాతీయ రహదారి వద్ద బోల్తా పడినట్లు ఎస్ఐ తెలిపారు.

ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్లకు గాయాలు కావడంతో వెంటనే వారిని 108 అంబులెన్సులో రామాయంపేట ప్రభత్వ దవాఖానకు తరలించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

