హరిత వనాలకు స్వాగతం
మండలంలోని ఆయా గ్రామాలను కలుపుతూ వేసిన సీసీ రోడ్లు, తారురోడ్లు ఇప్పుడు హరితహారం చెట్లతో స్వాగతం పలుకుతున్నాయి. ఒకప్పుడు ఏ ఊరికి వెళ్లాలన్నా గుంతలు పడ్డరోడ్లు, రోడ్డుకు ఇరువైపులా కానరాని చెట్లు, ఎండకాలంలో ప్రయాణం చేసేవారు వడదెబ్బకు గురయ్యేవారు
- సర్కారు లక్ష్యానికి సాక్ష్యంగా నిలిచిన హరితహారం మొక్కల పెంపకం
వర్గల్, అక్టోబర్ 26 : మండలంలోని ఆయా గ్రామాలను కలుపుతూ వేసిన సీసీ రోడ్లు, తారురోడ్లు ఇప్పుడు హరితహారం చెట్లతో స్వాగతం పలుకుతున్నాయి. ఒకప్పుడు ఏ ఊరికి వెళ్లాలన్నా గుంతలు పడ్డరోడ్లు, రోడ్డుకు ఇరువైపులా కానరాని చెట్లు, ఎండకాలంలో ప్రయాణం చేసేవారు వడదెబ్బకు గురయ్యేవారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నది. నాడు అశోకుడు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటితే నేడు సీఎం కేసీఆర్ ఊరూరా దారులకు పచ్చనిపందిళ్లు వేశారు.

వేలూర్-అంతగిరిపల్లి గ్రామాల మధ్య రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన హరితహారం మొక్కలు

దండుపల్లి-బొర్రెగూడెం గ్రామాల మధ్య కోనసీమను తలపిస్తున్న హరితహారం చెట్లు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

