Chinna Masanpally | భారత సైనికుడిగా ఎంపికైన చిన్న మాసన్పల్లి యువకుడు..!
రాయపోల్, మే 31 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని చిన్న మాసాన్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీశాంత్ ముదిరాజ్ భారత సైన్యానికి ఎంపికయ్యాడు. గజ్వేల్‌లోని ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన శ్రీశాంత్ ఆర్మీలో చేరాలనే తన కలను నిజం చేసుకున్నాడు.
రాయపోల్, మే 31 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని చిన్న మాసాన్‌పల్లి(Chinna Masanpally) గ్రామానికి చెందిన శ్రీశాంత్ ముదిరాజ్ భారత సైన్యానికి ఎంపికయ్యాడు. గజ్వేల్‌లోని ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన శ్రీశాంత్ కృషి, పట్టుదలతో ఆర్మీలో చేరాలనే తన కలను నిజం చేసుకున్నాడు. రాయపోల్ మండలంలో ఇప్పటివరకు మొత్తం 9 మంది యువకులు భారత సైన్యానికి ఎంపికవ్వగా.. వారిలో 8 మంది ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందడం విశేషం.
భారత సైన్యంలో సోల్జర్‌గా శ్రీశాంత్ ముదిరాజ్ ఎంపికవ్వడం పట్ల ఆజాద్ డిఫెన్స్ అకాడమీ కావడం పట్ల నిర్వాహకులు చైర్మన్ నీల చంద్రం (రిటైర్డ్ ఆర్మీ ) సంతోషం వ్యక్తం చేశారు. తమ అకాడమీలో గ్రామీణ యువతకు నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా దేశ సేవకు అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
శ్రీకాంత్ సైన్యంలో ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు, చిన్న మాసన్పల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీశాంత్ ముదిరాజ్ సాధించిన విజయం పట్ల గ్రామ పెద్దలు, యువకులు, స్నేహితులు అభినందనలు తెలియజేశారు. సైన్యంలో చేరనున్న శ్రీకాంత్ మరెంతో మంది యువతకు ఆదర్శంగా నిలవాలని వారంతా ఆకాంక్షించారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

