Ex sarpanch | సాదాసీదా వ్యక్తిత్వంతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా..
Ex sarpanch | నర్సెట్టి లింగం చందాపూర్ సర్పంచ్‌గా గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేశారని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందారని.. నర్సెట్టి లింగం అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు.
Ex sarpanch | తొగుట, జూన్ 11: చందాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ నర్సెట్టి లింగం అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు..చందాపూర్ లో ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సెట్టి లింగం సర్పంచ్‌గా గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేశారని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. చందాపూర్ గ్రామ అభివృద్ధిలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన సాదాసీదా వ్యక్తిత్వం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ , కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
గ్రామ సర్పంచ్ చంద లావణ్య స్వామి, గ్రామ పార్టీ అధ్యక్షులు జనగామ సుభాష్ గౌడ్, నాయకులు బండారు స్వామి గౌడ్, జూపల్లి జహంగీర్, రాంబాబు తదితరులు పాల్గొని నరిశెట్టి లింగంకు నివాళులర్పించారు.
Read Also :
Bharathiraja | ఇండియన్ సినిమా గమనాన్ని మార్చిన దిగ్గజం.. భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
Sachin Pilot | మళ్లీ తెరపైకి రాజస్థాన్ కాంగ్రెస్ విభేదాలు.. గెహ్లాట్ వ్యాఖ్యలకు పైలట్ కౌంటర్
Peddi Collections | మొదటి వారంలోనే రూ.345 కోట్లు.. రూ. 400 కోట్ల దిశగా రామ్ చరణ్ ‘పెద్ది’
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth vs Raja Gopal Reddy | రేవంత్ మెంటల్ స్టేటస్ బాలేదు.. సీఎంపై రాజగోపాల్ రెడ్డి మరోసారి విమర్శలు
Revanth Reddy | సిద్దిపేటలో సీఎం అబద్ధాల వరద.. అసలు నిజాలు ఏమిటో చర్చించుకుంటున్న జనం
Sampath Kumar | ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ ఔట్.. కమీషన్ల ఆరోపణల నేపథ్యంలోనే తొలగింపు?
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో అమన్‌కు డబుల్ ధమాకా.. కొత్త కెప్టెన్‌గా విజయం,టికెట్ టు ఫినాలేకు నేరుగా ఛాన్స్!
Harish Rao | సిద్దిపేటలో పోటీకి నువ్వు సిద్ధమా.. ప్రజాక్షేత్రంలో నువ్వోనేనో తేల్చుకుందాం.. రేవంత్‌కు హరీశ్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

