బీఆర్ఎస్లో చేరిన బీజేపీ సీనియర్ నేత
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సోమవారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి గోవర్ధన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు.
జహీరాబాద్, జూలై 13: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సోమవారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి గోవర్ధన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జహీరాబాద్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తంజీం పుట్టినరోజు సందర్భంగా హరీశ్‌రావు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్, సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, జహీరాబాద్ పట్టణ కౌన్సిలర్ తంజీం, దీపక్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

