టీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకే నూతన కమిటీలు
టీఆర్ఎస్ను బలోపేతం | టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసి కార్యకర్తలు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బోడ వెంకటేశ్వరరావు ఫరీదుద్దీన్ వెంకటయ్య ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు.

సంగారెడ్డి : టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసి కార్యకర్తలు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బోడ వెంకటేశ్వరరావు ఫరీదుద్దీన్ వెంకటయ్య ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని పార్టీ సంస్థాగత ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

