ట్రైడెంట్ ఫ్యాక్టరీలో క్రాసింగ్ సీజన్ ప్రారంభించాలి
ట్రైడెంట్ ఫ్యాక్టరీ | ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే క్రాసింగ్ సీజన్ ప్రారంభించి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని రైతులు ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.

జహీరాబాద్/సంగారెడ్డి : ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే క్రాసింగ్ సీజన్ ప్రారంభించి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని రైతులు ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో డివిజన్లోని చెరుకు రైతులు భారీ సంఖ్యలో ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, ఆటోలలో చెరుకు గడలను తీసుకొచ్చి ర్యాలీ నిర్వహించారు.
గత ఏడాది ట్రైడెంట్ ఫ్యాక్టరీల్లో చెరకు క్రషింగ్ చేయకపోవడంతో రైతులు కర్ణాటక, మహారాష్ట్ర, సంగారెడ్డి, కామారెడ్డిలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీలకు చెరుకు తరలించి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది జహీరాబాద్ మండలంలోని కొత్తూరు బి గ్రామంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలో క్రాసింగ్ సీజన్ ప్రారంభించి రైతులను ఆదుకోవాలన్నారు.
ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం భూగర్భజలాలు పెరిగిపోవడం కరెంటు సరఫరా నిరంతరంగా ఉండడంతో భారీగా చెరకు సాగు పెరిగిందన్నారు. వారం రోజుల్లోగా ఫ్యాక్టరీలో చెరుకు క్రాసింగ్ సీజన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఏర్పాట్లు చేయాలన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dakshinamukhi anjaneya swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

