అనధికార కొవిడ్ చికిత్స.. సంగారెడ్డిలో ఆరు క్లినిక్‌ల మూసివేత

సంగారెడ్డి : అనధికారికంగా కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆరు ఆస్పత్రులను అధికారులు సీల్ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు ఆదేశానుసారం జిల్లా పరిపాలన, పోలీసు శాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులు జహీరాబాద్ డివిజన్ పరిధిలోని క్లినిక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా అవసరమైన అనుమతులు పొందకుండా కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆరు క్లినిక్‌లను గుర్తించారు.
మోడ్రన్ క్లినిక్, న్యూ నోవా క్లినిక్, అఖిల్ నిఖిల్ క్లినిక్, దిగ్వాల్ విలేజ్ క్లినిక్, కృష్ణ డయాగ్నొస్టిక్ సెంటర్, సిటిజెన్ పాలీ క్లినిక్ ఈ ఆరు క్లినిక్‌లు ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు పొందకుండా కొవిడ్ -19 ఆరోగ్య సేవలను అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

