షెడ్డుపై నుంచి పడి కాంట్రాక్టు కార్మికుడు మృతి
కాంట్రాక్టు కార్మికుడు మృతి | పరిశ్రమలో షెడ్డు రిపేరు పనులను నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆర్సీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

రామచంద్రపురం, నవంబర్ 26 : పరిశ్రమలో షెడ్డు రిపేరు పనులను నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆర్సీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా చేర్యాలకు చెందిన మల్లేష్(53) కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
బండ్లగూడ పరిధిలోని పెన్నార్ పరిశ్రమలో షెడ్డు రిపేరు పనులను నిమిత్తం వచ్చాడు. షెడ్డుకు బోల్ట్‌లు అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు షెడ్డు పై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో పరిశ్రమ యాజమాన్యం అతడిని చందానగర్‌లోని ఓ ప్రైవేటు దవఖానకు వైద్య సహాయం కోసం తరలించారు.
కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకట్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నారు. మృతుడు మల్లేష్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

