వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పంచాంగ శ్రవణంలో పురోహితులు తెలిపారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని చైతన్యనగర్ హనుమాన్ మందిరంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణలు పాల్గొన్నారు.
- పటాన్చెరు పంచాంగ శ్రవణంలో పురోహితులు
- హాజరైన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు, ఏప్రిల్ 9: ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పంచాంగ శ్రవణంలో పురోహితులు తెలిపారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని చైతన్యనగర్ హనుమాన్ మందిరంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురోహితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని, చక్కటి పంటలు పండుతాయని తెలిపారు. అనంతరం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సఫానదేవ్, మాజీ సర్పంచ్ దేవేందర్‌రాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, గూడెం మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామనవమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చేతుల మీదుగా శ్రీరామనవమి వేడుకల ఆహ్వా న పత్రికను ఆవిష్కరించారు. ఏప్రిల్ 15నుంచి 19 వరకు పటాన్చెరు పట్టణంలోని శ్రీకోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించి, శ్రీరామ నవమిని ఘనంగా జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్ తదితర నాయ కులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

