కదిలిన గులాబీ దండు
గులాబీ దండు కదిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నల్లగొండ జిల్లా కేంద్రం లో మంగళవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
- నల్లగొండ సభకు భారీగా తరలివెళ్లిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు
- గులాబీ శ్రేణుల్లో జోష్ నింపిన సభ
గులాబీ దండు కదిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నల్లగొండ జిల్లా కేంద్రం లో మంగళవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లో పెద్ద ఎత్తున తరలివెళ్లగా.. కేసీఆర్ ప్రసంగం పార్టీ క్యాడర్లో జోష్ నింపింది.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగి పంటల దిగుబడి రెట్టింపు అయ్యిందన్నారు. రైతుల భూములకు అధిక ధరలు పలుకుతున్నాయని, పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతులు రాజులు అయ్యారని, కాంగ్రెస్ సర్కారు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
-సిద్దిపేట జిల్లా నెట్వర్క్, ఫిబ్రవరి 13
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

