గులాబీ దండు కదిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నల్లగొండ జిల్లా కేంద్రం లో మంగళవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్య�
కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పటిస్తూ కాంగ్రెస్ చేసుకున్న ఒప్పందం నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు ఎంతో నష్టదాయకమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు.