Padma Devender Reddy | మెదక్ మున్సిపాలిటీ, మార్చి 10 : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి దంపతులు ఇవాళ సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
మెదక్ జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆ ఏడుకొండల స్వామి వారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డి తెలిపారు. పద్మా దేవేందర్‌రెడ్డి కుమారుడు పునీత్‌రెడ్డి, కోడలు దీపిక రెడ్డితో పాటు బంధువులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి