సర్పంచ్ మల్లేశం కుటుంబాన్ని పరామర్శించిన పద్మా దేవేందర్ రెడ్డి
నార్సింగి గ్రామ సర్పంచ్ ధారబోయిన మల్లేశం కుటుంబ సభ్యులను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పరామర్శించారు.
పాపన్నపేట, ఆగస్టు 10 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామ సర్పంచ్ ధారబోయిన మల్లేశం కుటుంబ సభ్యులను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పరామర్శించారు. సర్పంచ్ మల్లేశం తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న పద్మా దేవేందర్ రెడ్డి సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా మల్లేశంతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి, మల్లేశం కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వీరి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి,కొడపాక సర్పంచ్ పంకజ కాశీనాథ్ రావు
,మాజీ సర్పంచ్ లు శ్రీనాథ్ రావు, బద్రి. మల్లేశం,నాయకులు సోములు, దుర్గయ్య, అనిల్ రెడ్డి, బాబా గౌడ్,అంతోని, శ్రీనివాస్ గౌడ్,మేడిశెట్టి రాము,దండం సామెల్, మల్లేశం చంద్రన్న తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

