నర్సాపూర్,ఫిబ్రవరి 9 : తెలంగాణ భవన్లో బీసీ ముఖ్య నేతల సమీక్షా సమావేశం అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆదివారంమర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా నర్సాపూర్ నియోజకవర్గంలోని పరిస్థితులను కేటీఆర్‌కు వివరించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డికి పలు సూచనలు చేశారు.వీరితో పాటు బీఆర్ఎస్ యువ నాయకుడు సంతోష్‌రెడ్డి ఉన్నారు.