ఓటు హక్కును పరిరక్షించుకోవాలి
ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని, అర్హులు తమ వివరాలను సర్ ఫారంలో పూరించి సంబంధిత బీఎల్వోలకు అందజేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన తమ కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన సర్ ఫారాలను సంబంధిత అధికారులకు అందజేశారు.
- జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు పిలుపు
ఝరాసంగం, జూలై 16: ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని, అర్హులు తమ వివరాలను సర్ ఫారంలో పూరించి సంబంధిత బీఎల్వోలకు అందజేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన తమ కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన సర్ ఫారాలను సంబంధిత అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశం, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు జగదీశ్, సర్పంచ్‌లు వినోద-బాల్‌రాజ్, రాజు, శివమణి, రాజ్‌కుమార్, నాగేందర్, సోహేల్, నాయకులు వెంకట్‌రెడ్డి, శశివర్ధన్‌రెడ్డి, బీఎల్వోలు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

