బీఆర్ఎస్తోనే మైనార్టీలకు గుర్తింపు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మైనార్టీలకు తగిన గుర్తింపు లభించిందని, అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవించే ఏకైక పార్టీ బీర్ఎస్ అని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.
- ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
తూప్రాన్, ఏప్రిల్ 18 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మైనార్టీలకు తగిన గుర్తింపు లభించిందని, అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవించే ఏకైక పార్టీ బీర్ఎస్ అని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం తూప్రా న్ పట్టణంలోని ‘మజీద్-ఏ-సహేబా’లో ఏర్పా టు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా ఆయ న హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ఉపవాస దీక్షలో ఉం టూ, ఐదు దఫాలుగా ప్రార్థనలు నిర్వహించే పవిత్రమైన పండు గ రంజాన్ అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో పాల్గొనడం భగవంతుని కృపగా భావిస్తానన్నారు.
తొమ్మి ది సంవత్సరాల కాలంలో ఎ లాంటి ఇబ్బంది లేకుండా సర్వమత సామరస్యతను చాటేలా అన్ని కులాలు, మతాలకు ప్రాధాన్యత కల్పించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్సేనన్నారు. కార్యక్రమంలో మైనార్టీ పట్టణ అధ్యక్షుడు బురాన్, మండల పార్టీ అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, తూప్రాన్ పట్టణ అధ్యక్షుడు సతీశ్‌చారి, సర్పంచు ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, సర్పంచులు కత్తుల సత్యనారాయ ణ, వెంకట్రామ్రెడ్డి, రమేశ్, కౌన్సిలర్లు కొడిప్యాక నారాయణగుప్తా, రవీందర్‌రెడ్డి, నాయకులు బస్వన్నగారి సత్యనారాయణ గౌడ్, కృష్ణారెడ్డి, బజారు చక్రవర్తి, సత్తార్, కాశీ, అనిల్, అహ్మద్, అజర్, ఉమర్, నూరీ, షకీల్, పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

