ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి స్వల్ప గాయాలు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం జారి పడడంతో స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే అపోలో దవాఖానకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 22: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం జారి పడడంతో స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే అపోలో దవాఖానకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈటెల పరామర్శ హైదరాబాద్‌లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

