పెంపుతో ఉక్కిరి బిక్కిరి
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రెండు గ్రామపంచాయతీలు మినహాయించి 22 గ్రామపంచాయతీల్లో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు. తొమ్మిది రోజుల క్రితం గంగారం రెవెన్యూ గ్రామంలో ఎకరం వరకు కొందరు రైతులు పాత రిజిస్ట్రేషన్ ఫీజులో స్లాట్ బుక్ చేసుకున్నారు.
- రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు
- రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు
- లబోదిబోమంటున్న రైతులు
కొండాపూర్, జూన్ 12 : సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రెండు గ్రామపంచాయతీలు మినహాయించి 22 గ్రామపంచాయతీల్లో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు. తొమ్మిది రోజుల క్రితం గంగారం రెవెన్యూ గ్రామంలో ఎకరం వరకు కొందరు రైతులు పాత రిజిస్ట్రేషన్ ఫీజులో స్లాట్ బుక్ చేసుకున్నారు. అంతకుముందు రూ. 2 లక్షల 20 వేలకు పైన ఉన్న భూముల విలువలకు అనుగుణంగా బుక్ చేసుకున్నారు. గత శుక్రవారం అదే భూముల రేట్ల విలువ అమాంతం రూ. 10 లక్షలకు పెంచడంతో ఆ రైతులు అవాక్కయ్యారు.
రెండున్నరేండ్ల నుంచి రియల్ ఎస్టేట్ కుదేలవ్వడంతో భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక వేళ రియల్ వ్యాపారులు భూములు కొనాలంటే కొనుగోలు చేయవచ్చేమో కానీ, సాధారణ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ విషయమై కొండాపూర్ తహసీల్దార్ అశోక్‌ను వివరణ కోరగా ప్రభు త్వం నూతనంగా పెంచిన భూముల విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇంత కుముందున్న స్లాట్‌ను తిరిగి రెన్యూవల్ చేయించుకుని అంతకుముందు కట్టిన డబ్బులకు అదనంగా ఎన్ని డబ్బులు చెల్లించాలనేది ఆన్లైన్లోనే తెలుస్తుందన్నారు. ఆ లెక్కల ప్రకారం ఫీజులు చెల్లించాలని ఆయన చూచించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

