కంటి వెలుగు కాంతులు
కంటి వెలుగు రెండో విడత కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. మెదక్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు క్యూలో నిలబడి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.
- మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కొనసాగుతున్న శిబిరాలు
- అవసరమైన వారికి అద్దాల పంపిణీ
- తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
మెదక్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కంటి వెలుగు రెండో విడత కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. మెదక్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు క్యూలో నిలబడి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 బృందాలు ఈ శిబిరాల్లో పాల్గొని ఇప్పటి వరకు 74,742 మందికి కంటి పరీక్షలు చేశాయి. 10,272 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశాయి.
9571 మందికి అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు. బుధవారం 6618 మందికి కంటి పరీక్షలు చేశారు. మరో 664 మందికి అద్దాల కోసం రెఫర్ చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ చందునాయక్ తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

