బీఆర్ఎస్ హయాంలో క్రీడలకు ప్రోత్సాహం
క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా గజ్వేల్ పట్టణం మారిందని, కేసీఆర్ పాలనలో క్రీడాకారులకు తగిన గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ ఖోఖో క్లబ్ ఆధ్వర్యంలో గజ్వేల్ బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లో ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయి సీనియర్ బాలికల ఖోఖో క్రీడాపోటీలు నిర్వహించారు.
- ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి
- గజ్వేల్‌లో ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయి సీనియర్ బాలికల ఖోఖో క్రీడాపోటీలు
గజ్వేల్ అర్బన్, జనవరి 30: క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా గజ్వేల్ పట్టణం మారిందని, కేసీఆర్ పాలనలో క్రీడాకారులకు తగిన గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ ఖోఖో క్లబ్ ఆధ్వర్యంలో గజ్వేల్ బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లో ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయి సీనియర్ బాలికల ఖోఖో క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ క్రీడాపోటీలను ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ పట్టణంలో రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ ఖోఖో క్రీడాపోటీల్లో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి 17 టీమ్‌లు పాల్గొన్నాయి. మొదటిస్థానంలో జగదేవ్‌పూర్ మండలం తీగుల్ జడ్పీహెచ్ పాఠశాల జట్టు నిలువగా, రెండోస్థానంలో సంగారెడ్డి జిల్లా కృష్ణాపూర్ పాఠశాల జట్టు నిలిచింది. క్రీడాపోటీల్లో 150మంది క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాపోటీలకు సహకరించిన మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్కు పీఈటీ ఎలియాస్ రావు ఖోఖో క్లబ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

