ఖోఖో క్రీడకు మహర్దశ పట్టనున్నది. ఖేలో ఇండియాలో భాగంగా క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్‌కు ఖోఖో సెంటర్ మంజూరైంది. ఈ విషయాన్న జిల్లా యువజన క్రీడాధికారి ఏ సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా గజ్వేల్ పట్టణం మారిందని, కేసీఆర్ పాలనలో క్రీడాకారులకు తగిన గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ ఖోఖో క్లబ్ ఆధ్వర్యంలో గజ్వేల్ బ�