ఇంటర్లో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య
ఇంటర్లో ఫెయిల్ కావడంతో మనస్తానికి గురైన విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మంగళపర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మంగళపర్తికి చెందిన చాకలి సాయిలు తన భార్య నాగమణి, కూతురు మహేశ్వరి కుమారుడు సాయిరామ్(17)తో కలిసి హైదరాబాద్కు బతుకుదెరువు కోసం వెళ్లాడు.
- మెదక్ జిల్లా మంగళపర్తిలో ఘటన
- కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
వెల్దుర్తి, ఏప్రిల్ 12 : ఇంటర్లో ఫెయిల్ కావడంతో మనస్తానికి గురైన విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మంగళపర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మంగళపర్తికి చెందిన చాకలి సాయిలు తన భార్య నాగమణి, కూతురు మహేశ్వరి కుమారుడు సాయిరామ్(17)తో కలిసి హైదరాబాద్కు బతుకుదెరువు కోసం వెళ్లాడు.
కూతురు వివా హం నిశ్చయం కావడంతో కొద్ది రోజుల క్రితం గ్రామానికి వచ్చా డు. ఇంటి మరమ్మతులతో పాటు వివాహ పనులు చేసుకుంటున్నాడు. అతని కుమారుడు సాయి రామ్ ఇంటర్ మొదటి సంవత్స రం ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

