Home
Medak
Husnabad Town Of Siddipet District Is Becoming Densely Populated As Sammakka And Saralamma Fairs Are Approaching
జాతర సందడి
సమ్మక్క, సారలమ్మ జాతర దగ్గర పడుతుండటంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం జనసంద్రంగా మారుతున్నది.
- దగ్గర పడుతున్న సమ్మక్క, సారలమ్మ జాతర
- హుస్నాబాద్ పట్టణంలో బెల్లం తూకం వేయించుకుంటున్న భక్తులు
- కిటకిటలాడుతున్న దుకాణాలు
హుస్నాబాద్‌టౌన్, ఫిబ్రవరి 3: సమ్మక్క, సారలమ్మ జాతర దగ్గర పడుతుండటంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం జనసంద్రంగా మారుతున్నది. బంగారం(బెల్లం) కొనుగోలు చేసేందుకు భక్తులు భారీ సంఖ్య లో తరలివస్తుండటంతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఈనెల 21 నుంచి 24వతేదీ వరకు సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్నది.
హుస్నాబాద్ పట్టణంలోని పలు దుకాణాల వద్ద ఎత్తు బంగారం (అమ్మవార్లకు బెల్లం నైవేద్యం) ఇస్తున్నారు. దీంతో ఆయా దుకాణాల వద్ద భక్తుల సందడి నెలకొంటున్నది. మహిళలు, పురుషులు, పిల్లలు తమ నిలువెత్తు బంగారాన్ని తూకం వేయించుకుంటున్నారు. రెండేండ్లకు ఒకసారి జరిగే జాతరకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

