తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు.
సిద్దిపేట, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అమరులను స్మరించుకున్నారు.