ఎందరో అమరుల త్యాగా ల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో దశదిశలా విరాజిల్లుతుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని అమరువీరుల స్తూపంతోపాటు కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాల వెలుగులతో కళకళలాడుతున్నాయి.