ధాన్యం రవాణాకు లారీలు రాక ఇబ్బందులు
ధాన్యం రవాణా నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మిన్పూర్ రైతులు సోమవారం మెదక్-బొడ్మట్‌పల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు.
- మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో రైతుల ఆందోళన
- లారీలు పంపే ఏర్పాటు చేస్తామని అధికారుల హామీ
పాపన్నపేట, మే 18: ధాన్యం రవాణా నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మిన్పూర్ రైతులు సోమవారం మెదక్-బొడ్మట్‌పల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సకాలంలో లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ధాన్యం తడిసిపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వెంటనే ఎస్సై, తహసీల్దార్, ఇతర అధికారులతో మాట్లాడి సకాలంలో లారీలు పంపే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఏఎస్సై, పోలీసులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

