దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి
మెదక్ జిల్లా చేగుంట మండలలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్లకు అపార నష్టం జరిగింది. వందలాది ఎకరాల్లో వడ్లు, మామిడికాయలు పూర్త్తిగా నేలరాలడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యా రు.
- అకాల వర్షానికి వేల ఎకరాల్లో నేలరాలిన వడ్లు, మామిడి కాయలు
- చేగుంట-గజ్వేల్ రహదారిపై రైతుల ధర్నా
- ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
చేగుంట, ఏప్రిల్ 20: మెదక్ జిల్లా చేగుంట మండలలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్లకు అపార నష్టం జరిగింది. వందలాది ఎకరాల్లో వడ్లు, మామిడికాయలు పూర్త్తిగా నేలరాలడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యా రు.
చేగుంట మండలంలోని కర్నాల్పల్లి, మక్కరాజిపేట్, గొల్లపల్లి,రాంపూర్ తదితర గ్రామాల రైతులు సోమవారం చేగుంట-గజ్వేల్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఎకరాకు రూ.50వేల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి చేరుకుకొని రైతులను సముదాయించారు. ప్రభుత్వానికి నివేదిక పంపంచి బాధిత రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

