రెపరెపలాడిన గులాబీ జెండా
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీఆర్ఎస్ పట్టణ నాయకులతో కలిసి సోమవారం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించి 26 ఏండ్లు పూర్తి చేసుకుందన్నారు.
- ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
- మిన్నంటిన జై తెలంగాణ.. జై బీఆర్ఎస్ నినాదాలు
పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 27: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీఆర్ఎస్ పట్టణ నాయకులతో కలిసి సోమవారం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించి 26 ఏండ్లు పూర్తి చేసుకుందన్నారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, అంజయ్యయాదవ్, మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, గూడెం మధుసూదన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్, నర్రా భిక్షపతి, రాజ్‌కుమార్, యువనేత పృథ్వీరాజ్, సురేందర్‌గౌడ్, ఎ.శ్రీనివాస్‌యాదవ్, సాయిచరణ్‌గౌడ్, సర్కి ల్ ప్రెసిడెంట్ పరమేశ్‌యాదవ్, సర్కిల్ మహి ళా అధ్యక్షురాలు రాణియాదవ్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గోవింద్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

