Medak | ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ విచారణ..
ACB inquiry | మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు.

మనోహరాబాద్, జనవరి 11 : మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. మనోహరాబాద్ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న జైపాల్‌రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో మంగళవారం ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
మేడ్చల్ జిల్లాలోని ఆయన నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌రావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.
మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ సీఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించి, వివరాలను సేకరించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

