శుక్రవారం 05 మార్చి 2021
Medak - Jan 17, 2021 , 00:11:58

నర్సాపూర్‌ టీఎన్‌జీవో నూతన కార్యవర్గం

నర్సాపూర్‌ టీఎన్‌జీవో  నూతన కార్యవర్గం

నర్సాపూర్‌ రూరల్‌,జనవరి 16: ఉద్యోగులు పీఆర్‌సీ, పదోన్నతులు, న్యాయమైన కోరికల పై అధైర్య పడవద్దని జిల్లా టీఎన్‌జీవో అధ్యక్షుడు నరేందర్‌ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని టీఎన్‌జీవో భవన్‌లో టీఎన్‌జీవోస్‌ నర్సాపూర్‌ యూనిట్‌ ఎన్నికలు జిల్లా అధ్యక్షుడు నరేందర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధ్యక్షుడు కే. శేషాచారి, ప్రధానకార్యదర్శి రాకేశ్‌, కోశాధికారి కొండల్‌రెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షుడు రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

VIDEOS

logo