ఐసోలేషన్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ. 33 లక్షల రూపాయల వ్యయంతో వ్యయంతో ఆధునీకరించిన కొవిడ్ ఐషోలేషన్ సెంటర్‌ను తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు.

సూర్యాపేట : తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ. 33 లక్షల రూపాయల వ్యయంతో వ్యయంతో ఆధునీకరించిన కొవిడ్ ఐషోలేషన్ సెంటర్‌ను తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కరోనాతో ఎవరు ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రభుత్వం కరోనా బాధితుల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు.
అనంతరం తుంగతుర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ను పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

