శనివారం 06 మార్చి 2021
Mancherial - Nov 20, 2020 , 01:13:01

గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య

గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య

బాసర: బాసర గోదావరిలో దూకి మండలంలోని బిద్రెల్లి గ్రామానికి చెందిన గాదేవర్‌ లఖన్‌(23) ఆత్మహత్య చేసుకు న్నాడు. ఎస్‌ఐ ప్రేమ్‌దీప్‌ తెలిపి న వివరాల ప్రకారం బిద్రెల్లి గ్రా మానికి చెందిన లఖన్‌ బుధవా రం ఉదయం ఇంట్లో నుంచి బయలు దేరి బాసర వైపునకు వచ్చాడు. క్షణికా వేశంలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గజ ఈ తగాళ్లు బుధవారం రాత్రి వరకు వెతికినా, మృతదేహం లభించలేదు. గురువారం ఉదయం మృతదేహం గోదావరిలో తేలడంతో కుటుంబ స భ్యులకు అప్పగించారు. లఖన్‌ మృతికి కారణాలు తెలియలేదని, కుటుం బ సభ్యులను విచారిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు  చెప్పారు.


VIDEOS

logo