కొత్తకోట, జూలై 21 : శంకర సముద్రం రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ మోటర్లను ఆదివారం సా యంత్రం ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ప్రారంభించా రు.
ఈ మోటర్ల ద్వారా కనిమెట్ట, పాలెం గ్రామాల రై తులకు సాగునీరు అందుతుంది. కార్యక్రమంలో ప్ర శాంత్, వేముల శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, గుంత రమణ, కరుణాకర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.