విషాదం : నీటి సంపులో పడి బాలుడి మృతి
వనపర్తి : జిల్లా విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి జయంత్(5) సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కొత్తకోట మండలం కానాయపల్లిలో సోమవార చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన దారమోని ఎనిగెల శివ, శిరీష దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. చిన్న కుమారుడు జయంత్(5) ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంపులో పడిపోయాడు. గమనించిన తల్లి బయటకు తీసే లోపే జయంత్ మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

