Road Accident | టిప్పర్ డ్రైవర్ అతివేగం..ద్విచక్రవాహనదారుడు మృతి
Road Accident | మక్తల్ పెద్ద చెరువులో ఒండ్రుమట్టిని తరలిస్తూ పట్టణ సమీపంలోని గొల్లపల్లి క్రాసింగ్ వద్ద ద్విచక్రవాహనదాడిని బలంగా ఢీ కొట్టింది.
మక్తల్ : ఒండ్రుమట్టి తరలించే టిప్పర్ డ్రైవర్ అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. నారాయణపేట జిల్లా ( Narayanapet Mandal ) మక్తల్ మండలంలోని చెరువుల్లో ఒండ్రుమట్టి తరలింపు పెద్ద ఎత్తున జరుగుతోంది. మట్టిని తరలించే టిప్పర్ డ్రైవర్లు( Tipper Drivers ) అత్యంత నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో వెళుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
మక్తల్ పెద్ద చెరువులో శనివారం ఒండ్రుమట్టిని తరలిస్తూ పట్టణ సమీపంలోని గొల్లపల్లి క్రాసింగ్ వద్ద ద్విచక్రవాహనదాడిని బలంగా ఢీ కొట్టింది. దీంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పేరు వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

