టిప్పర్ కు కరెంటు తీగలు తగలడంతో షాక్కు గురై డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీ స్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఐదు నిమిషాలకే టిప్పర్ ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. శంకరపట్నం మండల తాడికల్లో సోమవారం ఘటన జరుగగా, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆగ్ర�