హన్వాడ, సెప్టెంబర్ 10 : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అభిమాన నాయకుడు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు అవసరమైన ఎన్నికల ఖర్చు కోసం తమ వంతు సాయంగా మాజీ జెడ్పీటీసీ నరేందర్ దంపతులు రూ.1,11,111చెక్కును అందించి అభిమానాన్ని చాటుకున్నారు.
అదివారం మండలంలోని పుల్పోనిపల్లి గ్రామంలో చెక్కును అందించి ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.