పుట్టెడు దుఃఖంలో పది పరీక్షకు..
తల్లి మృతి చెం దిన పుట్టెడు దుఃఖంతో ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైన ఘటన దేవరకద్ర మండలకేంద్రం లో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం దేవరకద్రకు చెందిన న ట్టలి అంజమ్మ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందింది.
దేవరకద్ర, మార్చి 19 : తల్లి మృతి చెం దిన పుట్టెడు దుఃఖంతో ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైన ఘటన దేవరకద్ర మండలకేంద్రం లో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం దేవరకద్రకు చెందిన న ట్టలి అంజమ్మ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందింది. అంజమ్మకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
రెండో కూతురు జ్యోతి పట్టణంలోని శ్రీవాణి శిశుమందిర్‌లో పదో తరగతి చదువుతూ ప్రస్తుతం పరీక్ష లు రాస్తున్నది. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష సెంటర్‌కు దుఃఖంతోనే పరీక్షకు హాజరైంది. ఉదయం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా ఆ విద్యార్థినికి పదో తరగతి పరీక్ష ఉండడంతో.. ఎగ్జామ్ ముగిసిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

