Home
Mahabubnagar
The Congress Party Which Came To Power With False Promises Must Be Defeated Ala Venkateshwar Reddy
BRS Campaign | అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ను ఓడించాలి : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
BRS Campaign | జిల్లాలోని దేవరకద్ర పట్టణం బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలతో గులాబీమయమైంది.
మహబూబ్ నగర్ : జిల్లాలోని దేవరకద్ర పట్టణం బీఆర్ఎస్ ( BRS ) శ్రేణులు, కార్యకర్తలతో గులాబీమయమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలోనే దేవరకద్ర అభివృద్ధి చెందిందని, అబద్ధపు హామీలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ని ఓడించాలని పిలుపునిచ్చారు.రెండేళ్లలో మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమిలేదని, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని పేర్కొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

