ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జూన్ 2వ తేదీన మక్తల్ నియోజకవర్గంలో పల్లె పల్లెలో జెండా ఆవిషరణ చేసి ఘనంగా చేపట్టాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆదివారం తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు.
- మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
మక్తల్, మే 31 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జూన్ 2వ తేదీన మక్తల్ నియోజకవర్గంలో పల్లె పల్లెలో జెండా ఆవిషరణ చేసి ఘనంగా చేపట్టాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆదివారం తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలస పాలకుల చేతుల్లో తెలంగాణ పూర్తిస్థాయిలో నష్టపోయిందని గ్రహించిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాటాలు చేసి, స్వరాష్ట్రాన్ని సాధించిన సందర్భంగా, జూన్ 2వ తేదీని తెలంగాణలో ప్రతిఒకరూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. జూన్ 2వ తేదీ ఉదయం 8గంటలకు మక్తల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం లో జెండాను ఆవిషరించాలని బీఆర్ఎస్ నాయకులకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం పిలుపునిచ్చారు. ప్రతి ఒక గులాబీ కార్యకర్త ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని తెలంగాణ పౌరుషాన్ని చూపించాలని ఆయన వెల్లడించారు. మక్తల్ పట్టణంలో నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

